1 June, 2026 | 1:16 PM

Breaking News

ఏపీ నాయకులపై కవిత సంచలన వ్యాఖ్యలు.. TRS 2.0తో పెట్టుకుంటే..!   •   Formula-E race case ఈ- కార్ ఫార్ములా కేసులో త్వరలో ట్రయల్: సీఐడీ చీఫ్   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు   •   మున్సిపాలిటీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరణ   •   డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు వ్యతిరేకంగా చలో కలెక్టరేట్ పాదయాత్ర ప్రారంభం   •   ఉరుమడ్ల గ్రామంలో ఎమ్మెల్యే వేముల వీరేశం జన్మదిన వేడుకలు   •   అగ్నివీర్ కు ఎంపికైన అచ్చంపేట యువకుడు   •   World Milk Day: పాల ధర తగ్గి, ఖర్చులు పెరిగి డైరీ రైతులు నష్టాల్లో   •   ఆన్‌లైన్‌ బెట్టింగ్‌పై తెలంగాణ CID బిగ్ ఆపరేషన్.. 11 మంది అరెస్ట్   •  

గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

01-06-2026 12:30 PM

కోదాడ ఎమ్మెల్యే,రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ నలమాద ఉత్తమ్ పద్మావతిరెడ్డి

హుజూర్ నగర్, జూన్ 1: గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని కోదాడ ఎమ్మెల్యే,రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్ నలమాద ఉత్తమ్ పద్మావతిరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని గంజి చంద్రమౌళి కుటుంబాన్ని  పరామర్శించి వారి చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు... నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా,కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి గంజి చంద్రమౌళి కృషి చేశాడని వారి సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లి రవి,గంజి శివ,జిల్లా అధికార ప్రతినిధి అనీఫ్,శివ,తదితరులు, పాల్గొన్నారు.