ఎంపీని కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత
02-03-2026 12:51 AM
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): బీజేపీ ఎంపీ డీకే అరుణను పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ వైద్యులు పాలకొండ విజ య్ ఆనంద్ రెడ్డి ఆదివారం జూబ్లిహిల్స్‌లో ని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన అందించిన విశేష సేవలకు పద్మశ్రీ అవార్డు రావడంతో ఆయనకు ఎంపీ డీకే అరుణ ఈమేరకు శుభాకాంక్షలు తెలిపారు.




