05-02-2026 03:36:01 PM
దేవరకొండ ఫిబ్రవరి 06 విజయ క్రాంతి: దేవరకొండ మండలంలోని పడమటిపల్లి గ్రామానికి చెందిన పల్లె. నాగార్జున తండ్రి కృష్ణయ్య ,ఇటీవల నిర్వహించిన యుజీసి నెట్ పరీక్షల్లో ఇంగ్లీష్ విభాగంలో ఉత్తీర్ణత సాధించాడు, 2023లో రాష్ట్రస్థాయిలో నిర్వహించే సెట్ లో కూడా అర్హత సాధించాడు, అతని విజయానికి మిత్రులు మరియు అధ్యాపకులు శుభాకాంక్షలు తెలియజేశారు.