జర్నలిస్ట్ పిల్లలకు 50% ఫీజు రాయితీతో ఉత్తర్వులు జారీ
16-06-2026 08:06 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): TUWJ(iju) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టుల శ్రేయస్సు కొరకు,జర్నలిస్టుల పిల్లలు ఎయిడెడ్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు, పాఠశాలల్లో ఫీజు రాయితీ 50 % విద్యాశాఖ కల్పించింది. అలాగే జర్నలిస్టుల పిల్లలు ఏ పాఠశాలలో చదువుతున్నారో, ఆ పాఠశాల వివరాలు అక్రిడిటేషన్ కార్డు, ఆధార్ కార్డు, అక్రిడిటేషన్ కార్డు ఇంకా రాని వారు కూడా అడిగిన వివరాలుమీ, మీ మండలాల్లో అందచేసినట్లయితే ఆయా పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ నుండి ఉత్తర్వులు పంపియటం జరుగుతుందని విద్యాశాఖ ఎడి తెలిపారు.. ఈ సధవకాశన్ని జర్నలిస్టులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు.






