31 August, 2026 | 10:23 AM

Breaking News

నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •   గద్వాల మార్కెట్ యార్డులో గంజాయి పట్టివేత..!   •   ఆధ్యాత్మిక వారసత్వాన్ని భావితరాలకు చాటేలా లేజర్‌ షో   •   బీసీ సంక్షేమ సంఘం మహిళా ఉపాధ్యక్షురాలిగా పానుగుళ్ల సుజాత   •   మాదాపురంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు   •  

ఎమ్మార్పీఎస్ ఎంఎంఎస్ గ్రామ శాఖ కమిటీలు

31-08-2026 09:00 AM

నేరేడుచర్ల,ఆగస్టు 30(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల0లోని కందుల వారి గూడెం గ్రామంలో ఎమ్మార్పీఎస్ ఎంఎంఎస్ నూతన కమిటీల నియమకంను పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నేరేడుచర్ల మండల అధ్యక్షుడు యడవల్లి అరుణ్ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా సూర్యాపేట జిల్లా ఎమ్మెస్పీ ఎక్స్ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి చంద్రయ్య మాదిగ సమీక్షంలో గ్రామ కమిటీ ఎన్నుకోవడం జరిగింది.

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పాల్వాయి మధు మాదిగ, అధికార ప్రతినిధి దేవరకొండ కర్ణాకర్ మాదిగ, ప్రధాన కార్యదర్శి ఎల్లయ్య మాదిగ, కార్యదర్శి దేవరకొండ సుధాకర్ మాదిగ, కార్యదర్శి రాపోల్ సాయికుమార్ మాదిగ, కోశాధికారి రాపోలు నాగరాజు మాదిగ, మహిళా అధ్యక్షురాలు రాపోల్  కృష్ణవేణి, అధికార ప్రతినిధి రాపోల్ జానకమ్మ, ప్రధాన కార్యదర్శి రాపోల్ అమల, ఉపాధ్యక్షురాలు దేవరకొండ సాలమ్మ, కార్యదర్శి రాపోలు గోవిందమ్మ, తదితరులు పాల్గొన్నారు