నాయీ బ్రాహ్మణ సంఘం నేతలకు సన్మానం
27-03-2026 01:52 AM
సుల్తానాబాద్ మార్చి 27 (విజయక్రాంతి): నాయి బ్రాహ్మణ సంఘం నేతలు వివిధ పదవుల్లో నియామకమైన సందర్భం గా పలువురు ఘనంగా సన్మానించారు, కాం గ్రెస్ కమిటీ జిల్లా సభ్యుడిగా ఎన్నికైన నాయి బ్రాహ్మణ జిల్లా సంఘం అధ్యక్షుడు సూత్రపు పరమేష్ , సుల్తానాబాద్ మండ లం సుద్దాల గ్రామపంచాయతీ ఒకటో వా ర్డు సభ్యునిగా ఎన్నికైన ముత్యాల శ్రీనివాస్ ను , ఇటీవల పదవి విరమణ పొందిన వ డ్లూరి లక్ష్మీనారాయణ లను సంఘం నేతలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వడ్లూరి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు.




