14 June, 2026 | 4:22 PM

Breaking News

పెద్దపల్లిలో నూతన పోలీస్ స్టేషన్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు   •   ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శికి ఘన సన్మానం   •   ఆసిఫాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి   •   ఎమ్మెల్యే.. కలెక్టర్ ల చొరవ.. రెండు నెలల్లో వంతెన పనులు పూర్తి   •   కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి బండి సంజయ్ కుమార్   •   సుల్తానాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చొప్పరి సుమన్   •   రాష్ట్ర కమిటీలో నైతం కృష్ణారావు చోటు   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రగుంట సర్పంచ్   •   మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల పండుగ   •   రేవంత్ రెడ్డి పాలన ఫస్ట్ ఆఫ్ అట్టర్ ఫ్లాప్: కేటీఆర్   •  

నాచారం ఇన్స్పెక్టర్ కలిసిన నవ జ్యోతి యూత్ క్లబ్ నాయకులు..

03-10-2025 08:10 PM

ఉప్పల్,(విజయక్రాంతి): నూతనంగా బాధ్యతలు చేపట్టిన  నాచారం ఇన్స్పెక్టర్ ధనుంజయ్ గౌడ్ ను మల్లాపూర్ నవ జ్యోతి యూత్ నాయకులు నవీన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం ఈనెల ఐదున  నవ జ్యోతి యూత్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన దుర్గామాత నిమర్జనం కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా రావాలని కోరారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ మాట్లాడుతూ... స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నిమజ్జ కార్యక్రమం నిర్వహించుకోవాలని  యూత్ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య ప్రభాకర్ రెడ్డి యూత్ నాయకులు   శ్రావణ్ కుమార్ గౌడ్  అజయ్ షారుక్   పాల్గొన్నారు.