23 July, 2026 | 4:37 PM

కుబీర్ ఎస్సైగా నవనీత్ రెడ్డి

23-07-2026 03:39 PM

కుబీర్ (విజయక్రాంతి): కుబీర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా(Kubir SI) నవనీత్ రెడ్డి గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన కృష్ణ సాగర్ రెడ్డిని బైంసాకు బదిలీ చేయగా నవనీత్ రెడ్డిని  కబీర్ కు బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలను స్వీకరించారు బాధ్యతలు స్వీకరించిన ఎస్సై పోలీస్ సిబ్బంది స్థానిక నాయకులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.