23 July, 2026 | 5:15 PM

పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

23-07-2026 04:23 PM

కుబీర్ (విజయ క్రాంతి): కుబీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న గురువారం తనిఖీ చేశారు. కుబీర్ పార్టీ బి, పార్టీ కె, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసి హాజరు పట్టిక పాఠశాల రికార్డులు విద్యార్థుల హాజరు పట్టిక పరిశీలించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు బోధన అంశాలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని పాల్గొన్నారు.