9 May, 2026 | 11:07 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

సుల్తానాబాద్‌లో ఘనంగా నేషనల్ సైన్స్ డే వేడుకలు

28-02-2026 08:16 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): మై భారత్ మేరాయువ భారత్ ,సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీవాణి డిగ్రీ , పీజీ కళాశాల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో శనివారం నేషనల్ సైన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇంచార్జ్ సంతోష్ , మరియు  రజిత , ప్రోగ్రాం ఆర్గనైజర్ మహేష్ పాల్గొని జాతీయ సైన్స్ దినోత్సవం-2026 'విజ్ఞాన శాస్త్రంలో మహిళలు: విక్సిత్ భారత్‌ను ఉత్ప్రేరకపరచడం' అనే ఇతివృత్తాన్ని జరుపుకుంటుంది.

శాస్త్రీయ పరిశోధన, మహిళల నేతృత్వంలోని ఆవిష్కరణల పట్ల యొక్క నిరంతర నిబద్ధతను ప్రతిబింబిస్తుంది, ఇది భారతదేశాన్ని స్వావలంబన భవిష్యత్తు వైపు నడిపిస్తుంది విద్యార్థులకు వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలు నిర్వహించారు, వారిలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది,  ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, యువజన సంఘాల నాయకులు సిద్ధార్థ , నితిన్, తదితరులు పాల్గొన్నారు.