10 June, 2026 | 6:47 PM

జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి

10-06-2026 05:53 PM

బోథ్(విజయక్రాంతి): ఈనెల 20న నిర్వహించనున్న జాతీయ లోక్ అదా లత్ ను విజయవంతం చేయాలని బోథ్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కే.సందీప్ కోరారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో సమావేశమై అదాలత్ ను విజయవంతం చేసేందుకు సహకరించాలని సూచించారు. పెద్ద మొత్తంలో కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు.