27 August, 2026 | 11:08 PM

Breaking News

ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి   •   జూనోని పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: షబ్బీర్‌ అలీ   •   రైతులకు శాశ్వత డిజిటల్ భూ రికార్డు సర్వే   •   జవాబు చెప్తే బెస్ట్ గిఫ్ట్ పెన్ను బుక్కు   •   గణపురంలో ఎంఆర్‌పీఎస్, ఎంఎస్‌పీ నూతన కమిటీ ఎన్నిక   •   కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం చేసిన మాజీ ఎమ్మెల్యే   •   పలు గ్రామాల్లో సర్ గ్రామసభలు   •   ఇండ్ల స్థలాలకోసం జర్నలిస్టుల పాదయాత్ర బాధాకరం   •   గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయడం సిగ్గుచేటు   •  

దేవరుప్పుల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా నాగరాజు

27-08-2026 01:16 AM

దేవరుప్పుల (జనగామ)ఆగస్టు 26,(విజయ క్రాంతి): దేవరుప్పుల మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఇనుముల నాగరాజును ఎన్నుకున్నట్లు జనగామ డీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ వేముల మల్లేశం  బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవిని ఇచ్చిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మండలంలో ఎస్సీల సమస్యల పరిష్కారానికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు.