ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా మున్సిఫ్ ఎన్నిక
22-08-2026 07:09 PM
బోథ్,(విజయక్రాంతి): ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షునిగా మండల కేంద్రానికి చెందిన మున్సిఫ్ ఎన్నికయ్యారు ఆయనతోపాటు జిల్లా సహాయ కార్యదర్శి పి సంతోష్ సహితం మండలానికి చెందిన వాడే కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు.






