calender_icon.png 5 February, 2026 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడలతో జ్ఞాపకశక్తి ఎమ్మార్వో సురేష్ కుమార్

05-02-2026 12:00:00 AM

మాగనూరు ఫిబ్రవరి 4. మాగనూరు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో బుధవారం సీఎం కప్పు 20 25 పోటీలను ఎమ్మార్వో సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని అదేవిధంగా క్రీడల వల్ల శరీర దృఢత్వం ఏర్పడుతుందన్నారు. 15 సంవత్సరాల లోపు ఉన్న బాల బాలికలకు కబడ్డీ ,కోకో ,వాలిబాల్ ,పోటీలను నిర్వహించడం జరిగిందని పిడి రాకేష్ శర్మ తెలిపారు.

ఈ యొక్క పోటీల్లో క్రీడా నై పుణ్యం కనపర్చిన విద్యార్థులను జిల్లా స్థా యిలో జరిగే పోటీలకు ఎంపిక చేయడం జ రిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, సర్పంచ్ జనార్ధనమ్మ, మండ ల కాంగ్రెస్ అధ్యక్షులు ఆనంద్ గౌడు, ఉప సర్పంచ్ పెద్దింటి రాజు, ప్రధానోపాధ్యాయు లు బాబుల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఉమేష్ గౌడ్, హోంగార్డు చిన్న లింగన్న, ఉపాధ్యా య బృందం వివిధ గ్రామాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,