18 June, 2026 | 7:06 AM

ప్రధానిగా మోదీ సరికొత్త రికార్డు

26-07-2025 12:42 AM

ప్రధాని మోదీ ఎవరికీ సాధ్యం కాదనుకున్న సరికొత్త రికార్డును నెలకొల్పారు. ప్రధానిగా 4,077 రోజుల పాటు పదవిలో ఉ న్న రెండో వ్యక్తిగా నిలిచారు. మోదీ కంటే ముందు కేవలం ఇందిరాగాంధీ మాత్రమే ప్రధానిగా 4,077 రోజుల పాటు సేవలందించారు. ప్రస్తుతం మోదీ ఇందిరాగాంధీ రికార్డును బ్రేక్ చేశారు. మోదీ ఇప్పటి వరకు 4,078 రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు.