14 July, 2026 | 11:48 AM

Breaking News

లులు మాల్‌లో గన్ కలకలం   •   కల్లూరులో గంజాయి రవాణా – ముగ్గురు అరెస్ట్   •   కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ   •   విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   Dollar vs Rupee: తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •  

పలు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే

06-10-2025 12:00 AM

అలంపూర్, అక్టోబర్ 05:ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి ఆదివారం నియోజకవర్గంలో పర్యటించారు.ఎర్రవల్లి మండలం బీచుపల్లి గ్రామంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు తిమ్మాపురం నారాయణ నూతన గృహప్రవేశ కార్యక్రమంతో పాటు నూతన హోటల్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే పాల్గొన్నారు.

జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో అగస్త్య రెడ్డి ,గద్వాల బిఆర్‌ఎస్ ఇంచార్జి బాసు హనుమంత నాయుడు, ఈర్లదిన్నె రంగారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కిషోర్, వావిలాల రంగారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.