7 July, 2026 | 3:59 PM

Breaking News

భూ భారతిలో భారీ అక్రమాలు: RS Praveen Kumar సంచలన వ్యాఖ్యలు   •   అంటు వ్యాధుల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి   •   ముఖ్యమంత్రి దృష్టికి మహార్ కుల సమస్యలు తెలిపి పరిష్కారానికి కృషి చేస్తా   •   సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి   •   పంట రుణాల కొరకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులు   •   ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలి   •   ఎమ్మెల్యే చొరవతో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు   •   బస్వాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం   •   కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ సమీక్ష   •   అటవీ గ్రామస్తులకు మెరుగైన పునరావాసం కల్పించాలి: జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •  

పెట్రోల్ బంక్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం

07-10-2025 01:01 AM

మణుగూరు, అక్టోబర్ 6 (విజయక్రాంతి) : మండల పరిధిలోని తోగ్గూడెం గ్రా మంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీనివాస పెట్రోల్ బంకును పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోమవారం స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే బంక్ యాజమాన్యాని కి శుభాకాంక్షలు తెలిపారు. నాణ్యమైన పెట్రో ల్, డీజిల్ను వినియోగదారులకు అందించాలని నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో బంక్‌యజమాని మార్తి శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినాకి నవీన్, పోషం సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పిండిగా వెంకట్, బంక్ సిబ్బంది పాల్గొన్నారు. .