6 May, 2026 | 9:27 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

రాజంపేటలో ఓటు వేసిన ఎమ్మెల్యే కోవలక్ష్మి

17-12-2025 09:23 AM

కుటుంబ సభ్యులతో కలిసి ఓటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సర్పంచ్ తుది దశ ఎన్నికలలో భాగంగా బుధవారం రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, గ్రామాలను అభివృద్ధి చేసే వారికి మద్దతు పలకాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఎమ్మెల్యే భర్త కోవా సోనేరావు, కుమారుడు సాయినాథ్, కుమార్తె మాన్విత బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థి బుర్సా పోచయ్య, తదితరులున్నారు.