6 May, 2026 | 8:44 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

తోటమాలి సంఘం ఆధ్వర్యంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు సన్మానం

17-12-2025 10:53 AM

బెజ్జూర్,(విజయక్రాంతి):  బెజ్జూర్ మండలంలోని సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్ లను తోటమాలి సంఘం మండల అధ్యక్షుడు ఆదే అశోక్ ఆధ్వర్యంలో కులస్తులు సాలువతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ చండే పద్మ శంకర్, ఉప సర్పంచ్ కృష్ణను సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తోటమాలి కుల సంఘం నుండి సర్పంచ్ ఉప సర్పంచ్ గా గెలవడం శుభదాయకమని మాలి కులస్తులందరూ ఐక్యంగా ఉండి కుల సంఘం ఐక్యతకు కట్టుబడి ఉండాలని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తానని సమస్యలను పరిష్కరిస్తానని సర్పంచ్ పద్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాలకు చెందిన తొట మాలికలస్తులు పాల్గొన్నారు