13 April, 2026 | 4:18 PM

Breaking News

ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •   దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్   •  

ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

13-04-2026 02:17 PM

టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బద్దుతండా పంచాయతీ పరిధిలోని సామ్యతండా గ్రామంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సోమవారం ఇందిరమ్మ ఇళ్ళు గృహప్రవేశ  కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా మాట్లాడుతూ.. నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ళు త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని, బిల్లుల చెల్లింపులు విషయంలో జాప్యం చేయకుండా చూడాలని ఏఈ గణేష్ ని అదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, స్థానిక సర్పంచ్ నరేష్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.