నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు
25-06-2026 05:00 PM
సుల్తానాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శివం కన్వెన్షన్ లో గురువారం సుల్తానాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ బాకం సాయికిరణ్ - గౌతమి వివాహ వేడుకలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని నూతన వధూ వరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు , ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , వైస్ చైర్మన్ అంతటి పుష్పలత , కౌన్సిలర్లు , సర్పంచ్ లు పలువురు పాల్గొన్నారు.






