25 June, 2026 | 6:15 PM

పంచాయతీ కార్యదర్శులకు రైన్ కోట్లు అందజేత

25-06-2026 04:52 PM

నాగిరెడ్డిపేట్,జూన్ 25 (విజయ క్రాంతి): మండలంలో అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు రైన్ కోట్లు అందజేయడం జరిగిందని ఎంపిడిఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ సందర్భంగా వర్షాకాలం దృశ్య అధిక వర్షాలు పడనున్న సందర్భంగా జిల్లా నుండి ప్రతి పంచాయతీ కార్యదర్శి రైన్ కోట్లు రావడంతో ప్రతి కార్యదర్శి ఒకటి చొప్పున అందజేసినట్లు ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సంతోష్ కుమార్,కార్తీక్,వెంకట్ రాములు,శంకర్ సంతోష్ కుమార్,సుజాత,సంజీవులు ఉన్నారు.