సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ
25-06-2026 04:44 PM
చెక్కులను పంపిణీ చేస్తున్న తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులు
గుండాల, (విజయక్రాంతి): మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్య, జిల్లా కార్యదర్శి ఎస్కే ఖధీర్, తహసీల్దార్ సంగీత లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ మరియు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పడుగోనిగూడెం గ్రామ సర్పంచ్ ఈసం సంజీవరావు, మండల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






