బండి ఇంట్లో కల్యాణానికి గంగుల
27-08-2026 05:05 PM
కరీంనగర్, ఆగస్టు27(విజయక్రాంతి): కరీంనగర్ సమీపంలోని వసుధ మందిరంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సోదరుడు బండి శ్రవణ్ కూతురు వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా..హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.






