16 June, 2026 | 5:28 PM

ఘనంగా క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

16-06-2026 04:27 PM

బోథ్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్యే జాదవ్ అనిల్ జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యే పాత్ర ఎంతగానో ఉందని ఆయన మునుముందు మరిన్ని పదవులు అనుభవించి నియోజకవర్గానికి సేవలు చేయాలని పలువురు పేర్కొన్నారు.