ఉచిత మోకాలి వైద్య శిబిరం
16-06-2026 04:30 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని అయ్యప్ప హరిహర క్షేత్రంలో మంగళవారం ఉచిత మోకాలు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఉమేష్ గుప్తా ఆధ్వర్యంలో మొత్తం 50 మంది రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి హోమియోపతి వైద్య అందించారు. ఈ కార్యక్రమంలో హల్లుల వినోద్ అమ్మ మురళీధర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు.






