16 June, 2026 | 6:15 PM

Breaking News

మాజీ కార్పొరేటర్ సురేష్ అందించిన సేవలు చిరస్మరణం   •   చెట్టు కొమ్మలు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   మెజిస్ట్రేట్ శివ నాయక్ జన్మదిన వేడుకలు   •   జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపుపై హర్షం   •   ఎరువుల వేటలో గిరిజనేత రైతులు   •   మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎమ్మెల్యేగా మెచ్చా రావాలి   •   సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్   •   పిర్జాదిగూడ, మేడిపల్లి ప్ర‌భుత్వ పాఠశాలలకు బీఆర్ఎస్ నాయకుల అండ‌   •   తెలంగాణవ్యాప్తంగా 'ఈగల్ ఫోర్స్' ఆపరేషన్.. 14 మందికి డ్రగ్ పాజిటివ్   •   శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు   •  

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

16-06-2026 05:20 PM

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

ఇల్లంతకుంట,(విజయాక్రాంతి): శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ మహాష్ బి. గితే అన్నాడు, మంగళవారం ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ను  ఆకస్మీకంగా  తనిఖీ చేశాడు. పోలీస్  స్టేషన్ లోని రికార్డులను, నేర చరిత్ర కలిగిన వారి వివరాలను పరిశీలించాడు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని , గంజాయి మత్తుకు యువత బానిసకావద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తు పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయన్నాడు, మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని, ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలన్నాడు. ఎస్పీ వెంట సిరిసిల్ల రూరల్ సిఐ నాగేశ్వర్ రావు, ఎస్ ఐ సిరిసిల్ల అశోక్ ,పోలీస్  సిబ్బంది ఉన్నారు.