15 April, 2026 | 12:05 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

వైద్య శిబిరం విజయవంతం

15-04-2026 12:00 AM

మహమ్మదాబాద్, 14 ఏప్రిల్: మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో ఎస్వీఎస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యం శిభిరం విజయవంతం అయ్యింది. గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరై వైద్య శిబిరం వైద్య చికిత్సలు పొందారు వైద్యులు అవసరమైన సూచనలుసలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భరత్ నందన్ రెడ్డి,డా. సుజన ఘనకాలజిస్ట్, గ్రామ సర్పంచ్ సుంకిరెడ్డి గాయత్రి దేవి. ఎస్ ఎస్ హాస్పిటల్ పిఆర్‌ఓ చంద్రకళ, డాక్టర్ ప్రణవ్, ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు, ఎస్వీఎస్ హాస్పిటల్ వైద్య బృందం పాల్గొన్నారు.