8 March, 2026 | 3:37 AM

నేడు, రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు

08-03-2026 12:26 AM

హైదరాబాద్, మార్చి 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎండలు మండు తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు క్ర మంగా పెరుగుతున్నాయి. నేడు, రేపు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని శనివారం వాతావరణ శాఖ తెలిపింది. సాధారణం కంటే 3 నుం చి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ఖమ్మం లో అత్యధికంగా 39 డిగ్రీలు నమోదుకాగా, భద్రాద్రి కొత్తగూడెం, హన్మ కొండ, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల్లో 38.9 డిగ్రీలు నమోదైంది.