20 May, 2026 | 3:53 PM

Breaking News

మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన నాయకులు   •   ఉత్పత్తి లక్ష్యాల సాధనే ధ్యేయంగా పునరంకితమవ్వాలి   •   సింగరేణిని కాపాడుకోవడమే తెలంగాణ బొగ్గుగని కార్మిక సమాఖ్య ఏకైక లక్ష్యం   •   మైనర్ బాలికను మభ్యపెట్టి వివాహం చేసుకున్న పోలీస్ కానిస్టేబుల్   •   నవోదయ ఫలితాల్లో బ్లూమింగ్ మైండ్స్ విద్యార్థుల ప్రతిభ   •   ఆన్‌లైన్ మందుల అమ్మకాలను నిలిపివేయాలి   •   మనోహర్ లాల్ ఖట్టర్‌తో మంత్రి కిషన్ రెడ్డి భేటీ.. పట్టణాభివృద్ధిపై చర్చ   •   సుప్రీంకోర్టు సీరియస్.. కులగణ పిటిషన్‌ కొట్టివేత   •   దేశవ్యాప్తంగా మెడికల్ దుకాణాలు బంద్   •   కొనసాగుతున్న ఎల్లయ్య చెరువు కాలువల పూడికతీతల పనులు   •  

చెర్వుగట్టు అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్

04-11-2025 12:00 AM

నకిరేకల్ నవంబర్ 3 (విజయ క్రాంతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కొరకై సోమవారం హైదరాబాదులో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ  జిల్లా ఇంచార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో అధికారులతో,ప్రజాప్రతినిధులతో,మాస్టర్ ప్లాన్ పై  రివ్యూ సమావేశం నిర్వహిస్తున్నారు. పలు అభివృద్ధి పనులపై ఆమె సమీక్షించారు. దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ , అధికారులు తదితరులు పాల్గొన్నారు.