22 June, 2026 | 2:50 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

చింతమడకలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతం

05-11-2025 05:57 PM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలం చింతమడక గ్రామంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా గ్రామ ప్రజల భక్తి శ్రద్ధలతో రామాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి వ్రతాన్ని భక్తి భావంతో చేసుకున్నారు. వ్రతంలో పాల్గొన్న ప్రతి కుటుంబం రామాలయ ప్రాంగణాన్ని తీర్థప్రసాదాలతో నింపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు సాయి మాట్లాడుతూ “కార్తీక పౌర్ణమి పవిత్రదినం సందర్భంగా భక్తులు ఏకమనసుతో వ్రతం నిర్వహించడం ఆనందదాయకం” అని తెలిపారు.