మార్కెట్ చేర్మెన్ ప్రకాష్ రావుకు సన్మానం
04-03-2026 08:52 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు జన్మదినం సందర్భంగా బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ, మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, డైరెక్టర్లు, నాయకులు, అభిమానులు చైర్మన్ ప్రకాష్ రావుకు శుభాకాంక్షలు తెలిపి ఘనంగా సన్మానించారు.




