27 July, 2026 | 12:05 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

మంత్రి పొంగులేటిని కలిసిన మండల పార్టీ అధ్యక్షుడు బజ్జూరి

11-05-2026 01:57 AM

కూసుమంచి, మే 10(విజయక్రాంతి): కూసుమంచి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఖమ్మం క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నాపై నమ్మకం ఉంచి నాకు అధ్యక్షుడు పదవి ఎంపిక చేసిన మంత్రి కి బజ్జూరి వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ , సుడా చైర్మన్ దుర్గాప్రసాద్, సిడిసి చైర్మన్ ఎర్రబోలు సూర్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ బానోత్ శ్రీను నాయక్, సర్పంచులు  బానోతు నాగేశ్వరరావు, నీలకంఠం, ఏఎంసీ  డైరెక్టర్ కంచర్ల సుధీర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు బొల్లంపల్లి సుధాకర్ రెడ్డి, జర్పుల శ్రీను నాయక్ ,ఇందుర్తి వెంకటరెడ్డి, పుల్లారెడ్డి పాల్గొనడం జరిగింది.