27 July, 2026 | 12:06 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

దూడను తిన్న చిరుత పులి

27-07-2026 11:38 AM

మసాయిపేట్ /చేగుంట జూలై 27,(విజయక్రాంతి): మసాయిపేట్ మండలం చెట్లతిమయిపల్లి పులిగుట్ట తండా లొ రాత్రి పూలి సంచరించి గ్రామనికి చెందిన కారంతోడ్ మంగీయా లేగ దూడ చిరుత పులి చంపి తినేసింది, విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన చేరుకుని నిర్ధారణ చేశారు. దీనితో తాండవాసులు  భయం ఆందోళనలో ఉన్నారు,దీనితో పులుగుట్ట తండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, పులిని త్వరలోనే పట్టుకుంటామని తెలియజేశారు.