27 July, 2026 | 12:06 PM

Breaking News

లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •   సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై అంజయ్య   •   సనాతన ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: చాగంటి కోటేశ్వర రావు   •   మోదీ హామీ ఏమైంది? విద్యార్థులపై కేసులు ఎత్తివేయలేదు   •  

సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం

27-07-2026 11:31 AM

బోథ్, జులై 27(విజయక్రాంతి):  సోనాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత ఐదు సంవత్సరాల క్రితం ప్రస్తుత ఎంపీ నగేష్ విద్యార్థుల కోసం శుద్ధ జలం ప్లాంటును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా శుద్ధ జలం ప్లాంటు చెడిపోవడంతో స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేంద్రప్రసాద్ ప్లాంటుకు మరమ్మతులు చేయించారు.దీంతో విద్యార్థులు శుద్ధ జలం వినియోగించుకోనున్నారు. శుద్ధ జలం ఏర్పాటు పట్ల పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తపరుస్తున్నారు.