30 May, 2026 | 12:08 PM

అన్నకు చెల్లెలి నగ్న ఫోటో పంపి డబ్బులు డిమాండ్.. యువకుడు అరెస్ట్

30-05-2026 11:20 AM

సికింద్రాబాద్: అన్నకు చెల్లెలి నగ్న ఫొటో పంపి డబ్బులు డిమాండ్(Demanding Money) చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సికింద్రాబాద్ లో చోటుచేసుకుంది. తోటి విద్యార్థే ఫొటోను పంపినట్లు బాధితురాలు అన్నకు చెప్పింది. యువతితో పాటే చదువుకున్న యువకుడు ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. యువతి నగ్న ఫొటోలు పంపిన యువకుడు రూ. 50 వేలు డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదుతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్(Jawahar Nagar Police Station)లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. జీరో ఎఫ్ఐఆర్(Zero FIR) నమోదు చేసి మేడ్చల్ పీఎస్(Medchal Police Station) కు కేసు బదిలీ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసిన మేడ్చల్ పోలీసులు విచారిస్తున్నారు. యువతులు, మహిళలు సన్నిహితంగా సన్నిహితంగా మెలిగేవారి పట్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.