17 April, 2026 | 10:06 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గోపా స్వర్ణోత్సవాలను విజయవంతం చేయండి

18-12-2025 06:01 PM

ఉమ్మడి జిల్లా గోపా ప్రతినిధి బుర్ర జగదీశ్వర్ గౌడ్ 

సుల్తానాబాద్ (విజయక్రాంతి): గౌడ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ గోపా స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని ఉమ్మడి జిల్లా గోపా ప్రతినిధి బుర్ర జగదీశ్వర్ గౌడ్ అన్నారు గోపా స్వర్ణోత్సవాలకు సంబంధించి పోస్టర్ ను గురువారం సుల్తానాబాద్ లోని గౌడ ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ గౌడ జాతి ఎదుర్కొంటున్న సమస్యలు, యువతకు సరైన విద్య, ఉపాధి అవకాశాలు, రాజకీయ రంగంలో గౌడ ప్రాతినిధ్యంపై ఈనెల 26న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గోపా సరోత్సవాలకు అధిక సంఖ్యలో గౌడ ప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ ప్రతినిధులు అడ్డగుంట రాజేందర్, బైరగోని రవీందర్ గౌడ్, ఏరు కొండ తిరుపతి, వేముల కిరణ్, పోడేటి వెంకటేష్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, ముత్యం నరేష్ గౌడ్, కొయ్యడ రమాకాంత్ తదితరులున్నారు.