29 June, 2026 | 10:03 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

గాంధీ విగ్రహం వద్ద నిరసన

18-12-2025 05:56 PM

నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో అధికారుల ఉన్న మోడీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్ర నాయకులపై కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గాంధీ పార్క్ లో నిరసన తెలిపారు. డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మంద్ అలీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదాలు చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.