8 May, 2026 | 8:57 AM

Breaking: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం

04-11-2025 05:21 PM

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం సాయంత్రం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్పూర్ రైల్వే స్టేషన్ కు సమీపంలోనే గూడ్స్ రైలు, ప్యాసింజర్ రైలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఈ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో 6 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సహయక చర్యలు చేపడుతున్నారు.