12-02-2026 02:25:08 AM
వరంగల్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో మహాశివ రాత్రిని పురస్కరించుకొని ఐదు రోజుల పాటు నిర్వహించబడే మహారుద్రయాగం ప్రముఖ న్యాయవాది చండ్రపాటి చిదంబరనాథ్ శర్మ దంపతుల ఆధ్వర్యవమున బుధ వారం అత్యంత వైభవోపేంతంగా ప్రారంభించబడింది. బుధవారం అమ్మవారిని రాష్ట్ర జ్యూవెల్లరీ వెరిఫికేషన్ అధికారి, బాసర జ్ఞానసరస్వతీ అమ్మవారి దేవాలయ ఈవో కట్టా అంజనీదేవి తదితరులున్నారు.