30 June, 2026 | 11:09 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిక

16-03-2026 12:51 AM

మేడ్చల్, మార్చి 15 (విజయ క్రాంతి): మల్కారిజిగిరి నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు. మురుగేష్ ఆధ్వర్యంలో సుమారు 30 మంది నాయకులు బీఆర్‌ఎస్ పార్టీలో చేరగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన వారిలో పుట్ట శ్రీనివాస్, మసాపక నర్సింగ్ రావు, డి రాజు, జె ఈశ్వర్, కె నవీన్, అలిగిరి రాజు, చంద్రశేఖర్, శ్రీధర్ రావు, చింతల మల్లికార్జున్, పరశురాం, యాదగిరి, డి నాగేష్, డి నాగేశ్వరరావు, పీటర్, మసాపక సాయి కుమార్, వంశీ, సోనూ, సురేష్ తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్ పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలతో పనిచేస్తున్న పార్టీ అని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి చేరుతున్న ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని చెప్పారు. మల్కాజ్గిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఉమాపతి, సందిగారి నర్సింగ్ రావు, టి.ఎన్. రాజు, తాళ్ళబస్తీ వెంకటేష్, వై సంతోష్, టి మల్లేశ్, విష్ణు, రాజేష్, జి కృష్ణా, కె యాదగిరి, ఆర్ గణేష్, రాజు, అర్జున్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.