24 July, 2026 | 6:59 PM

జిల్లాలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

24-07-2026 06:12 PM

కుబీర్,(విజయక్రాంతి):  నిర్మల్ జిల్లాలో బిఆర్ఎస్ కార్యనిర్వక అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలో ఆసుపత్రిలో పనులు పంపించేశారు.  భైంసా, కుబీర్, ఖానాపూర్ తదితర ప్రాంతాల్లో టిఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీకాంత్ యాదవ్ మూలం శ్యాంసుందర్ కిరణ్ కారి తదితరులు ఉన్నారు.