6 May, 2026 | 8:55 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ

06-05-2026 08:05 PM

కోదాడ,(విజయక్రాంతి): చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. సర్పంచులు శాలువాతో చైర్మన్ ను సత్కరించారు.ఇట్టి కార్యక్రమంలో చిమిరియాల సర్పంచ్ కొత్త గురవయ్య ధోరకుంట సర్పంచ్ పాలకి సురేష్ నల్లబండగూడెం సర్పంచ్ అలసకాని భవాని శరబశ్వరరావు, మంగళ తండ సర్పంచ్ దారావత్ బాబ్జి, సీఈవో జొన్నలగడ కృష్ణ మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు.