6 May, 2026 | 8:57 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు

06-05-2026 08:07 PM

మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

జవహర్ నగర్,(విజయక్రాంతి): బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పూడూరి చందర్ మృతి పార్టీకి తీరని లోటని మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. గత కొంత కాలంగాఅనారోగ్యంతో బాధపడుతున్న పూడూరి చందర్ బుధవారం ఉదయం మృతి చెందాడు. పాపయ్యకాలనీ వ్యవస్థాపించి వేలాది మంది కార్మికులకు గూడు కల్పించిన గొప్ప మనసున్న వ్యక్తి అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కార్యకర్తలకు అండగా నిలిచాడని గుర్తు చేశాడు. చందర్ ఆత్మకు శాంతి చూకూరుతూ, వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీఅధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు రాజశేఖర్, పార్టీ నాయకులుచందర్ మృతదేహానికి నివాళి అర్పించారు.