కేసముద్రం క్రీడాకారుల ప్రతిభ
10-03-2026 12:25 AM
కేసముద్రం, మార్చి 9 విజయక్రాంతి): ఇల్లందులో నిర్వహించిన ఓపెన్ బాస్కెట్బా ల్ స్టేట్ ఇన్విటేషన్ టోర్నమెంట్లో కేసము ద్రం బాస్కెట్బాల్ జట్టు తృతీయ స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ చాటిన క్రీడాకారులు ఎన్.ర వి, ఎం.వెంకన్న, హరీష్, అశోక్, రమేష్, పీ .రవి, శ్రీనాథ్ రెడ్డి, ప్రవీణ్, ఎన్.వెంకన్నను ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్ అభినందించారు.




