14 July, 2026 | 4:53 PM

Breaking News

20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •  

దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు కంకణాల స్వరణ్, భువన్ ఎంపిక

24-12-2025 09:34 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఈనెల 27 నుంచి 29 వరకు హైదరాబాదు గచ్చిబౌలి జిఎంసి బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్న  దక్షిణాది రాష్ట్రాల ఈత పోటీలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కంకణాల స్వరణ్ అర్హత సాధించారు. అదేవిదంగా వాటర్ పోలో జట్టుకు భువన్ ఎంపికయాడు. ఈ సందర్భంగా స్వరణ్, భువన్ ను  ఉమ్మడి జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణమూర్తి, డి వై ఎస్ ఓ శ్రీనివాస్ గౌడ్, కోచ్ లు చంద్రశేఖర్, సంపత్, శ్రీకాంత్ అభినందించారు.