30 April, 2026 | 12:13 AM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరికలు

29-11-2025 03:52 PM

చిట్యాల,(విజయక్రాంతి): బిజెపి  పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో శనివారం చేరికలను నిర్వహించారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన పలువురు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మైల నరసింహ, ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్ పాల్గొన్నారు.

పార్టీలో చేరిన వారు గంగపురం భాస్కర్ గౌడ్ మాజీ సర్పంచ్, మునుగోటి లింగయ్య, దేవరకొండ కృష్ణమాచారి, మావిడి సత్యనారాయణ, మావిడి నరసింహ, కొండ లక్ష్మయ్య, మాధగోని శేఖర్ గౌడ్, బొమ్మగాని నరసింహ, మామిడి శీను, గురుజ లింగయ్య, గురుజ నిఖిల్ గౌడ్, లాల్ కృష్ణ, బొమ్మగాని మదార్, కోనేటి రవి, దేశపాక శ్రీరాములు మాధగోని స్వామి, మాధగోని మధు, బొమ్మ గాని సైదులు, రండి నరసింహ వార్డ్ నెంబర్ గంగాపురం నరేందర్, తిరుమల దాస్ సైదులు, పాకాల నరసింహ, గురుజ గణేష్, జంగయ్య కొత్త వెంకన్న, కొత్త భాస్కర్ తదితరులు చేరారు.