2 April, 2026 | 12:04 PM

అక్రమంగా మట్టిని తరలిస్తున్న జేసీబీలు, రెండు ట్రాక్టర్‌లు పట్టివేత

02-04-2026 01:23 AM

తూప్రాన్, ఏప్రిల్ 1: మెదక్ జిల్లా తూప్రాన్ మండలం లోని యావపూర్ శివారులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు జెసిబిలను, రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి తూప్రాన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. దర్యాప్తు చేపట్టి కేసు నమోదు చేయడం జరుగుతుందనీ అధికారులు తెలిపారు.