22 July, 2026 | 5:58 PM

Breaking News

యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి   •   వారాహి మాత మాలధారణ స్వాములకు అన్నప్రసాద వితరణ   •   విజ్ఞాన్ పాఠశాలలో మెహందీ వేడుకలు   •   మరోసారి మూడు నెలలకు రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ   •   SIR ప్రక్రియను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్   •   అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం   •   ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం   •   శిక్షణలో నేర్చుకున్న విషయాలను పాఠశాలల్లో అమలు చేయాలి   •   త్రాగునీటి వసతి కల్పనతో పాటు పారిశుధ్యం పనుల పరిశీలన   •   కొల్లమద్ది ఎస్సీ కాలనీ షార్ట్ సర్క్యూట్ బాధితులకు అండగా ఉంటాం: పర్శ హన్మాండ్లు   •  

జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా జాదవ్ సుభాష్

06-03-2026 06:41 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా జాదవ్ సుభాష్ శుక్రవారం నియమితులయ్యారు. ఇక్కడ జిల్లా అధికారిగా పనిచేసిన సలిరాం నాయక్ ను బదిలీ చేసి అదిలాబాదులో పనిచేస్తున్న జాదవ్ సుభాష్ పదోన్నతి ద్వారా ఇక్కడికి బదిలీ చేయడంతో ఈయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అధికారికి పట్టణ ఏడిఈకె శ్రీనివాసరావు విద్యుత్ శాఖ ఉద్యోగులు అభినందించారు.