7 May, 2026 | 3:11 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

డిగ్రీ కళాశాలలో స్వచ్ఛతా కార్యక్రమం

06-03-2026 06:43 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన  ప్రజాపాలన -ప్రగతి    ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం కాగజ్‌నగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం  కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు తొలిదశలో పది రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రతీ రోజు అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

కార్యాచరణలో భాగంగా కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడంతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.డి.లక్ష్మినరసింహం అకడమిక్ కో ఆర్డినేటర్ డి.జనార్థన్, ఐక్యుఎసి కో ఆర్డినేటర్ డా.ఇ.శారద అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.